తాజా వార్తలుకుటుంబ స‌మేతంగా శ్రీవారిని ద‌ర్శించుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి

కుటుంబ స‌మేతంగా శ్రీవారిని ద‌ర్శించుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి బుధ‌వారం ఉద‌యం తిరుమ‌ల శ్రీవెంక‌టేశ్వ‌ర‌ స్వామివారిని ద‌ర్శించుకున్నారు. ఉద‌యం శ్రీవారికి మనవడి పుట్టు వెంట్రుకలను స‌మ‌ర్పించారు. ఆ త‌ర్వాత ఉద‌యం 8.30 గంట‌ల‌కు వీఐపీ బ్రేక్ దర్శనంలో రేవంత్ రెడ్డి త‌న భార్య‌, కూతురు, అల్లుడితో క‌లిసి శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ముఖ్యమంత్రి దంపతులకు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి స్వాగతం పలికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేయ‌డం జ‌రిగింది.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article