తాజా వార్తలుగాయపడిన ఫోటోగ్రాఫర్ కృష్ణని పరామర్శించిన పరిటాల శ్రీరామ్

గాయపడిన ఫోటోగ్రాఫర్ కృష్ణని పరామర్శించిన పరిటాల శ్రీరామ్

అనంతపురం:రాప్తాడు సిద్ధం సభలో ఆదివారం వైసిపి రౌడీ మూకల దాడిలో గాయపడి అనంతపురం నగరంలో పావని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణను, పరిటాల శ్రీరామ్ పరామర్శించారు. అంతకుముందు మాజీ మంత్రి పరిటాల సునీత ఫోన్ ద్వారా కృష్ణను పరామర్శించారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అసలు దాడి ఎలా జరిగిందన్నది పరిటాల శ్రీరామ్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాప్తాడు సిద్ధం సభలో కృష్ణ పై దాడి చేసిన వీడియోలను ఆయన చూసి చలించి పోయారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article