టాప్ న్యూస్సైబరాబాద్ లో అక్రమాలతో కోట్లకు పడగలెత్తిన సీఐ. ఇప్పటికే ఆ సిఐపై అనేక ఆరోపణలు

సైబరాబాద్ లో అక్రమాలతో కోట్లకు పడగలెత్తిన సీఐ. ఇప్పటికే ఆ సిఐపై అనేక ఆరోపణలు

జూనియర్ అయినా మాదాపూర్ సిఐగా సైబరాబాద్ సీపీ అవకాశం.. అక్కడ పనిచేస్తున్నప్పుడు సహోద్యోగి డిఐతో తోటి కానిస్టేబుళ్ళ ముందే పైసల పంపకాల్లో గొడవలు.

మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై పార్టీ వ్యవహారంతో వెలుగులోకి ఆ సీఐ భాగోతాలు… తానే తెలివిమంతుడని ఇంకెవరు తనంత తెలివి లేదని తోటి సహోద్యోగుల ముందు బిల్డప్పులు. యూట్యూబర్లకు డబ్బులిచ్చి ఇంటర్వ్యూలు. ఒక్కో యూట్యూబర్ సంస్థకు తన అక్రమ సంపాదన నుండి 20వేల రూపాయలిచ్చి ఇంటర్వ్యూలు పెట్టించుకున్న ప్రబుద్ధుడు. ఇంటర్నెట్ లో ఆ సీఐ వందల వీడియోలు.

మాదాపూర్లో విపరీతమైన అవినీతి చేస్తున్నాడని సైబరాబాద్ లో ఇంకోచోటికి బదిలీ… అయినా తీరు మారని సిఐ.

ఇప్పుడు కూడా పారిశ్రామిక ప్రాంతంలో అనేక ల్యాండ్ సెటిల్మెంట్లు. నీతివాఖ్యల వీడియో ప్రమోషన్లతో, సైబర్ క్రైమ్ అవగాహన వీడియోలంటూ అనవసర ఇంటర్వ్యూ లతో సోషల్ మీడియాలో ఆ సీఐ హల్చల్… కానీ చేసేటివి పనికిరాని పనులు.

ఆ సీఐ గురించి ఏసీబీ అధికారులకు అనేక ఫిర్యాదులు….త్వరలో అన్ని వివరాలు…

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article