తాజా వార్తలుయనమల కు అపూర్వ స్వాగతం

యనమల కు అపూర్వ స్వాగతం

చెక్కుచెదరని ప్రజా బలం

కోటనందూరు:కోటనందూరు మండల ప్రజానీకం.జగన్నాధపురం నుంచి పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఎన్నికల ప్రచారానికిశుభారంభం పలికారు.ఇవాళ జగన్నాధపురం నుంచి ప్రారంభమైనయనమల రామకృష్ణుడురోడ్డు షో భీమవరపుకోట,
సూరపురాజుపేట,అప్పలరాజుపేట,బంగారయ్య పేట,బిళ్ళనందూరు,ఇండుగపల్లి,తాటిపాక వరుకు కొనసాగింది.రోడ్డుకిరువైపులా బారులు తీరిన జనం యనమలపై పూలవర్షం కురిపించారు.యనమల అభివాదాలతో యువత కేరింతలతోరోడ్డు షో దద్దరిల్లింది.ఆయా గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన యనమల తస్మాత్ జాగ్రత్త మీ భూములను కాజేసేందుకే కొత్త భూ చట్టం తెచ్చాడని ఆరోపించారు.తన హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు మండల టిడిపి అధ్యక్షుడు గాడి రాజబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మండల నాయకులు పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, చిరంజీవి రాజు ఎర్ర చిన్న సత్యనారాయణ, పోతల సూరిబాబు, అంకంరెడ్డి రమేష్ బంటుపల్లి వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి అప్పలనాయుడు, పెనుమచ్చ నాగేశ్వరరావు, షేక్ నవాబ్ జానీ, బయలు పూడి శ్రీరామ్ మూర్తి, మాతిరెడ్డి బాపిరాజు, గాది రాము, సుర్ల అప్పలనాయుడు,సుర్ల రాంబాబు, వెలగా వెంకటకృష్ణారావు, బోడపాటి సత్యనారాయణ, చిటికెలసత్యనారాయణ, గోపీనాథ్, కొండయ్య నాయుడు,ఎల్ ఎస్ ఎన్ మూర్తి, అంకుల్ రెడ్డి బులిబాబు, రుత్తల శ్రీనివాస్ రుత్తల సీతయ్యతదితరులు పాల్గొన్నారు

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article