సినిమాథాయ్ లాండ్ లో బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన రకుల్, జాకీ

థాయ్ లాండ్ లో బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన రకుల్, జాకీ

రకుల్ కుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో చాల కాలంగా ప్రేమలో ఉంది. తమ రిలేషన్ షిప్ ను సోషల్ మీడియా వేదికగా వీరు ప్రకటించారు. కొన్ని రోజుల్లో వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నెల 21న వీరి వివాహం గోవాలో జరగబోతోంది. ఈ క్రమంలో తమ స్నేహితులకు వీరు బ్యాచిలర్ పార్టీ ఇచ్చారు. థాయ్ లాండ్ లో ఈ పార్టీ జరిగింది. ఈ పార్టీకి టాలీవుడ్ నుంచి మంచు లక్ష్మి, ప్రగ్యా జైస్వాల్ హాజరయ్యారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article