తాజా వార్తలుతెలుగుదేశం పార్టీలోకి వలసలజోరు

తెలుగుదేశం పార్టీలోకి వలసలజోరు

వైసీపీ నుంచి టిడిపిలోకి చేరికలు

ఉలవపాడు :ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలోని పొర్లుకట్ట సంఘంలో పలువురు. ఎస్టి కుటుంబాల వారు.పోలుబోయిన శ్రీనివాసులు, మల్లవరపు వెంకటరావు. ఆధ్వర్యంలో ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. కందుకూరులోని పార్టీ కార్యాలయంలో టిడిపి-జనసేన-బిజెపి ఉమ్మడి అభ్యర్థి.ఇంటూరి నాగేశ్వరరావు
. సమక్షంలో పార్టీలో చేరారు.
రాబోయే ప్రభుత్వంలో పొర్లుకట్ట సంఘంలో సమస్యలన్నీ పరిష్కరిస్తానని, ఎవరికి ఏం అవసరం వచ్చినా తనను నేరుగా కలవచ్చని, ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికేలా కృషి చేయాలని.నాగేశ్వరరావు. వారికి సూచించారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article