తాజా వార్తలుజాతీయ స్థాయి సదస్సులో ఏజన్సీ గిరిపుత్రునికి పాల్గొనే అవకాశం

జాతీయ స్థాయి సదస్సులో ఏజన్సీ గిరిపుత్రునికి పాల్గొనే అవకాశం

వి.ఆర్.పురం

ఏజన్సీ గిరిపుత్రుడు ప్రముఖ న్యాయవాది ట్రైబల్ యూత్ ఆల్ ఇండియా కన్వెన్షన్ ప్రతినిధిగా జాతీయ స్థాయిలో పాల్గొనే అద్భుతమైన అవకాశం కూనవరం మండలానికి చెందిన ప్రముఖ న్యాయవాది మడివి రవితేజ హాజరయ్యే అవకాశం(దక్కడం) రావడంతో, ఏజెన్సీ ప్రజలు పలువురు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే!ఈనెల 25 తారీకున ముంబై వేదికగా మహారాష్ట్రలో జరిగే ఈ కార్యక్రమానికి, ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఆదివాసీ ప్రజల, యువజన సమస్యల మీద అధ్యానం చేయనున్నారు. ఈ అరుదైన గౌరవాన్ని మడివి రవితేజకు దక్కడంతో ఏజెన్సీ వాసులు, ప్రముఖులు, విద్యావేత్తలు, ఉద్యోగులు, మేధావులు, శుభాకాంక్షలు తెలియజేశారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article