తాజా వార్తలుసింగరేణి ఉద్యోగులకు ప్రమాద భీమా పెంపు

సింగరేణి ఉద్యోగులకు ప్రమాద భీమా పెంపు

సింగ‌రేణి ఉద్యోగులకు కోటిరూపాయాల ప్ర‌మాద భీమాను ఇచ్చేందుకు యూనియ‌న్ బ్యాంక్ అధికారులు అంగీక‌రించారు.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా కలిగిన సింగరేణి ఉద్యోగులకు ఇకపై రూ.1 కోటి వరకు ప్రమాద బీమా లభించనుంది.ఇప్పటి వరకు ఉద్యోగుల ప్రమాద బీమా రూ.40 లక్షలుగా ఉండగా.. ఇప్పుడు రూ.కోటికి పెరగనుంది. సింగరేణి సీఎండీ బలరాం ఆదేశాలతో సంస్థ అధికారులు బ్యాంకు వర్గాలతో చర్చించారు. ఫిబ్రవరి1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article