టాప్ న్యూస్మహాత్మ గాంధీ వర్ధంతి కి నివాళులర్పించిన ఆప్ నాయకులు

మహాత్మ గాంధీ వర్ధంతి కి నివాళులర్పించిన ఆప్ నాయకులు

వేంపల్లె
వేంపల్లి పట్టణంలో మహాత్మా గాంధీజి వర్ధంతి సందర్భంగా ఆమ్ఆద్మీపార్టీ జిల్లా కోఆర్డినేటర్ రహమతుల్లా, జిల్లా కో-కన్వీనర్ దాదాపిర్, జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ రాజగ్ మహాత్మ గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి వర్ధంతి నివాళులర్పించారు. ఈ సందర్బంగా రహమతుల్లా మాట్లాడుతూ ఈనాటి యువత మహాత్మ గాంధీని స్ఫూర్తిదాయకంగా తీసుకుని దేశం కోసం దేశ ప్రజలకు అందాల్సిన హక్కుల కోసం ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్ మండల సభ్యులు సలీమ్, షఫీ, భాయ్, సిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article