తాజా వార్తలుపోలవరం జర్నలిస్ట్ యూనియన్ నూతన కార్యవర్గం ఏర్పాటు

పోలవరం జర్నలిస్ట్ యూనియన్ నూతన కార్యవర్గం ఏర్పాటు

పోలవరం
పోలవరం మండలంలో నూతనంగా పోలవరం జర్నలిస్ట్ యూనియన్ పేరిట పత్రిక విలేకరులు నూతన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ నూతన విలేకరుల సంఘానికి శనివారం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గం పోలవరం జర్నలిస్ట్ యూనియన్ సభ్యుల ఆమోదంతో ఏకగ్రీవంగా ఆమోదించబడినది. పోలవరం జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ గా అహ్మద్ వలి, వైస్ ప్రెసిడెంట్ వంకే వీరబాబు, కోశాధికారి బదిరెడ్డి రాజబాబు, జాయింట్ సెక్రటరి చింతపల్లి వెంకటరమణ, క్రమశిక్షణ కమిటి,షేక్ బాబ్జి, కార్యవర్గ సభ్యులుగా, దాంనాగు, భూపతి నాగేంద్రప్రసాద్, మేకా పోసి, దండాబత్తుల ఫణి, నూకల క్రాంతినాథ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధన కోసం కృషి చేస్తామని. ఈ సంఘం ఏ జర్నలిస్టు యూనియన్ కు, జర్నలిస్ట్ సంఘానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article