తాజా వార్తలుపేద ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకునేది ఏకైక ప్రభుత్వం బిజెపితోనే సాధ్యంచిలుకూరి రామకుమార్

పేద ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకునేది ఏకైక ప్రభుత్వం బిజెపితోనే సాధ్యంచిలుకూరి రామకుమార్

రౌతులపూడి

కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉపయోగపడాలని ఎన్నో పథకాలను పేద ప్రజలకు చేకూరాలని లక్ష్యంతోనే భారతీయ జనతా పార్టీ అనేక పథకాలు వంటి వర్తింపజేస్తుందని జిల్లా బిజెపి అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ అన్నారు, రౌతులపూడి మండలం లో బంగారయ్య పేట, ఉప్పంపాలెం గ్రామాల్లో వికసిత్ భారత్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, పీఎం కిసాన్ పథకం ద్వారా చిన్న కారు రైతులకు సంవత్సరానికి 6000 రూపాయలు రైతు భరోసా ద్వారా వేయడం జరుగుతుందన్నారు,రైతులకు ఉచిత బీమా,50 శాతం సబ్సిడీ వంటి పథకాలను అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో అధికారులుపాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article