తాజా వార్తలుకడప ఎన్ సి సి బేటాలియన్ తిరుపతి తరలింపు ఆపే వరకు పోరాడుతాం

కడప ఎన్ సి సి బేటాలియన్ తిరుపతి తరలింపు ఆపే వరకు పోరాడుతాం

గ్రేటర్ రాయలసీమ విద్యార్థి యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి. ఎం. ఓబులేసు యాదవ్ డిమాండ్

కడప సిటీ :కడప జిల్లాలో ఉన్న విద్యార్థుల కుఎంతో ఉపయోగకరంగా ఉ న్నా ఎన్ సి సి బెటాలియన్ క్యా oపును దుర్మార్గంగా తిరుపతికి తరలించడం అన్యాయమని త క్షణమే తరలింపు నిర్ణయాన్నిఉ పసంహరించుకోవాలని గ్రేటర్ రాయలసీమ విద్యార్థి యువజ న సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్య దర్శి డి. ఎం. ఓబులేసు యాద వ్ డిమాండ్ చేశారు. ఆయన ఏ.బి.సి సర్టిఫికెట్స్ను వెంటనే
విడుదల చేయాలి.2023-20 24ఎన్రోల్మెంట్ కొనసాగించాలి
అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలి ప్రతి సంవత్సరం ఎన్ సి సిలో జిల్లాలో విద్యార్థినీ,వి ద్యార్థులు రెండు వేలమంది వి ద్యార్థులు చేరుతున్నారని తెలి పారు.కడపలో ఉన్న బెటాలి యన్ను తిరుపతికి తరలించ చడం అన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్చేశారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article