తాజా వార్తలుఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం...ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్‌

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం…ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్‌

అమరావతి:ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్ ప్రసంగిస్తున్నారు.. ఏపీలో మానవాభివృద్ధి సూచికను పెంచుతుమని…ఇచ్చిన హామీలు మా ప్రభుత్వం అమలు చేసిందని… రైతులు, యువకులు, మహిళలు, ఇతర అన్ని వర్గాల ప్రజలకు మా పథకాలతో ఆర్థికంగా బాగుపడ్డారని… ఇప్పటి వరకు నాలుగు బడ్జెట్ ప్రవేశ పెట్టిందదని గవర్నర్ నజీర్ ప్రసంగించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..విజయవాడలో 216 అడుగుల అంబేడ్కర్ విగ్రాన్ని ఆవిష్కరించాం.. అధికారంలోకి రాగానే విద్యపై ప్రత్యకే దృష్టి పెట్టాం.. పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం.. మానవాభివృద్ధి సూచికను పెంచేందుకు నవరత్నాలు తీసుకొచ్చాం.. సాంఘీక న్యాయం కోసం మా ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article