తాజా వార్తలుమాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న

పీవీతో పాటు చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్ లకు భారతరత్న
ఎక్స్ వేదికగా ప్రకటించిన ప్రధాని మోదీ

తెలుగుతేజం, మాజీ ప్రధానమంత్రి, దివంగత పాములపర్తి వెంకట నరసింహారావుకు.. అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఆయనకు భారతరత్న అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. పీవీతో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ , హరితవిప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ లకు కూడా భారతరత్న ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు.ఇప్పటికే ఎల్ కే అద్వానీ, కర్పూరీ ఠాకూర్ లకు భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article