క్రీడలుఆడుదాం ఆంధ్రా క్రికెట్ ఫైనల్ లో విజేతలు గా నిలిచిన వి ఆర్ పురం జట్టు

ఆడుదాం ఆంధ్రా క్రికెట్ ఫైనల్ లో విజేతలు గా నిలిచిన వి ఆర్ పురం జట్టు

వి.ఆర్.పురం

ఆడుదాం ఆంధ్రా లో క్రికెట్ పోటీల్లో మంగళవారం రంపచోడవరంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో, రంపచోడవరం జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ చేయగా, పది ఓవర్ లకు 78 పరుగులు చేయగా, తర్వాత బ్యాటింగ్ కు దిగిన వి ఆర్ పురం టీం లో ఆటగాళ్లు సతీష్ 24 పరుగులు, గౌతమ్ 16 పరుగులు, అజయ్ 10, నిఖిల్ 10 పరుగులు చేసి తొమ్మిది ఓవర్లకే విజయాన్ని చేజిక్కించుకుని విజేతలయ్యారు. మండల యువత ఆటతీరు చాకచక్యంగా ఉందని పలువురు అభినందించారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article