Uncategorizedఏవీ నగరంలో తొలి ఏకాదశి పర్వదినం

ఏవీ నగరంలో తొలి ఏకాదశి పర్వదినం

సాయిబాబాకు యనమల దంపతులు పూజలు

తుని :తొండంగి మండలం ఏవీ నగరం ఆధ్యాత్మిక శోభతో పులకరించింది. తొలి ఏకాదశి పూజలు భక్తి పర్యంతం చేశాయి. గ్రామంలో కొలువుదీరిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. గురు పౌర్ణమి పురస్కరించుకొని శాసనమండలి లో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు, తుని ఎమ్మెల్యే యనమల దివ్య కుటుంబ సభ్యులతో కలిసి సాయిబాబాను
దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు
గావించారు. తుని నియోజకవర్గ ప్రజలకు సకల సుఖాలు సిరిసంపదలు సిద్ధించాలని సాయిబాబాను ఎమ్మెల్యే యనమల దివ్య వేడుకున్నారు

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article