తాజా వార్తలుశ్రీ శ్రీ పరదేశమ్మ ఆలయం వార్షికోత్సవాలు

శ్రీ శ్రీ పరదేశమ్మ ఆలయం వార్షికోత్సవాలు

గాజువాక :గాజువాక నియోజకవర్గం GVMC 76వార్డ పరిధిలో స్వంతత్రనగర్ గ్రామంలో శ్రీశ్రీ పరదేశమ్మ ఆలయం వార్షికోత్సవాలలో గాజువాక నియోజకవర్గం వైస్సార్సీపీ ఇంచార్జ్ ఊరుకుటి రామాంచంద్రరావు(చందు) పాల్గొని రాజకీయాలతో సంబంధం లేకుండా గాజువాక నియోజకవర్గం ప్రజలు అందరు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ తల్లి దీవెనలు అందరిపై ఉండాలని ఇలాగే ఎల్లప్పుడూ ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరిపించాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో 76వ వార్డు ఇంచార్జ్ దొడ్డి రమణ మరియు సాహ్రు రాము, సిరస్పల్లి కనకారావు, నానిబిళ్ళ సన్యాసిరావు, గాలి బాబురావు, నాయుడు సుధాకర్, తోకల కుమార్ సిఫాన్ పవన్, మిర్యాల కామేష్,గాలివరహాలు, కాళ్ల సన్యాసిరావు, మజ్జి శ్రీరామ్, కాళ్ళ నరేష్,ఎన్ సాయి, లక్ష్మి, గాలి పవన్,సంధ్య, చిన్ని కే మురళి,బి.మురళి ఆలయం సిబ్బంది సభ్యులు అందరు పాల్గొన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article