తాజా వార్తలుమంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం

మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం

టీడీపీ నేత కొల్లు ర‌వీంద్ర‌, టీడీపీ నాయ‌కురాలు వంగ‌ల‌పూడి అనిత‌, జ‌న‌సేన నేత నాదెండ్ల మనోహర్, టీడీపీ నేత నారాయ‌ణ‌, టీడీపీ నేత నిమ్మ‌ల‌ రామానాయుడు,బీజేపీ నేత స‌త్య‌కుమార్ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article