తాజా వార్తలుDr. Agarwals Eye హాస్పిటల్ ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్

Dr. Agarwals Eye హాస్పిటల్ ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్

ముఖ్యఅతిథిగా హాజరైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడికొండ బాబు, *జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్

జగ్గంపేట :కాకినాడ జిల్లా కాకినాడ సిటీలో మెయిన్ రోడ్ లో నూతనంగా ఏర్పరిచిన డాక్టర్ అగర్వాల్ ఇంటర్నేషనల్ ఐ హాస్పిటల్ ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్. ముందుగా మంత్రి కందుల దుర్గేష్ గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అనంతరం కందుల దుర్గేష్ గారు తుమ్మలపల్లి రమేష్ గారు వనమాడి కొండబాబు గారు జ్యోతి ప్రజ్వలన చేశారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article