తాజా వార్తలుడిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్

ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్‌కల్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్‌.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులు, నేతలు పవన్‌కు అభినందనలు తెలిపారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article