తాజా వార్తలు‘మేమంతా సిద్ధం’… 27 నుంచి జగన్‌ బస్సు యాత్ర

‘మేమంతా సిద్ధం’… 27 నుంచి జగన్‌ బస్సు యాత్ర

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్‌ ఎన్నికలకు నాలుగో దశలో మే 13న పోలింగ్‌ జరగనుంది.ఈ క్రమంలో సీఎం జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఈ నెల 27 నుంచి దాదాపు 21 రోజుల పాటు ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర చేయనున్నారు. అన్ని పార్లమెంట్‌ నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగుతుందని, 25 సభలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.ఏప్రిల్‌ రెండో వారంలో ఎన్నికల బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటారని పేర్కొన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article