Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలురాజాల ఆదిరెడ్డిని పరామర్శించిన శాంతమూర్తి

రాజాల ఆదిరెడ్డిని పరామర్శించిన శాంతమూర్తి

కనిగిరి :ఇంటలెక్చువల్ ఫోరం వైఎస్సార్ ప్రతిభావంతుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు గుండ్లమడగు శాంతమూర్తి , గుంటూరు నుండి కనిగిరి కి విచ్చేసి వైసిపి జిల్లా అధికార ప్రతినిధి రాజాల ఆదిరెడ్డి ప్రస్తుత పరిస్థితి చూచి పరామర్శించి యోగ క్షేమాలు విచారించారు. ముఖ్యమంత్రివర్యులు జగనన్న పాలనలో“సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం” అనే కార్యక్రమంతో
రాష్ట్రవ్యాప్తంగా“వైయస్సార్ ప్రతిభావంతుల వేదిక” సభలు నిర్వహిస్తూ 2024 లో జగనన్న విజయం కోసం కృషి చేస్తున్న గుండ్లమడుగు శాంతమూర్తి( పులివెందుల) నన్ను కలిసి పరామర్శించటం చాలా సంతోషంగా ఉంది.కనిగిరిలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఆయనతో పర్చూరు వైఎస్ఆర్సిపి నాయకులు పున్నారెడ్డి,జగన్మోహన్ మరియు కనిగిరి నియోజకవర్గం వైసిపి నాయకులు పులి శ్రీనివాసరెడ్డి, జాన్ కోటేశ్వరరావు అత్తులూరి, పి భాస్కర్,జిలాని పాల్గొన్నారు. గుంటూరు నుంచి వచ్చి నన్ను పరామర్శించిన శాంతమూర్తి కి మరియు అందరికీ కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article