తాజా వార్తలువిజయసాయి రెడ్డిని కలిసిన బుర్రా మధుసూదన్ యాదవ్

విజయసాయి రెడ్డిని కలిసిన బుర్రా మధుసూదన్ యాదవ్

కనిగిరి:కందుకూరు వైసీపీ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్ శుక్రవారం విజయసాయి రెడ్డిని కలిశారు. 9వ జాబితాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సమన్వయ కర్తగా నియమితులైన విజయ సాయిరెడ్డికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు రాజకీయ అంశాలు చర్చించుకున్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article