Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం

ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం

ఏలేశ్వరం:-రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం అవడంతో ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్య కార్యనిర్వహణాధికారి కే బాబ్జి మాట్లాడుతూ జనరల్ సబ్జెక్టుల నందు 318 మంది హాజరు కావలసి ఉండగా 304 మంది హాజరై 14 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఒకేషనల్ సబ్జెక్టుల్లో 50 మంది హాజరు కావలసి ఉండగా 47 మంది హాజరై ముగ్గురు ఆబ్సెంట్ అయ్యారు అన్నారు. ఎస్సై జి సతీష్ విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article