Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుమట్టిలో మాణిక్యం పల్లె విద్యార్థిని

మట్టిలో మాణిక్యం పల్లె విద్యార్థిని

భీమిలి
భీమిలి మండలం – తాటితూరు పంచాయతీ భీమిలి మండలం తాటితూరు పంచాయతీ కి చెందిన ఉండబట్ల నర్సింగ్ రావు కుమార్తె ఉండబట్ల అర్చన బొయిప్పాలెం చైతన్య కళాశాల ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం యంపిసి మెయిన్స్ లో 100/97 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించడం జరిగింది చైతన్య కళాశాల యాజమాన్యం తో పాటు గ్రామ ప్రజలు కుటుంబ సభ్యులు ఆమెను అభినందించారు విద్యార్థిని అర్చన మాట్లాడుతూ నాకు చదువు అంటే చాలా ఇష్టం.మా చిన్నాన్న అయిన ఉండబట్ల చిన్నారావు (చిత్రం) మంచి క్రమశిక్షణ తో పాటు పట్టుదల తో చదివి మంచి పేరు తెచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేవారని ఆయన అందించే స్పూర్తి తోనే నేను ఏదైనా సాందించగలననే నమ్మకం కలిగింది అని,నాకు మంచి భోదన అందించిన చైతన్య కళాశాల యాజమాన్యం కి నా తల్లితండ్రులు కు బాబాయ్ కి దన్యవాదాలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article