తాజా వార్తలుబిజెపి జాతీయ కౌన్సిల్ మెంబర్ శాసనాల సరోజినీ కి శుభాకాంక్షలు తెలియజేసిన జీవి రెడ్డి

బిజెపి జాతీయ కౌన్సిల్ మెంబర్ శాసనాల సరోజినీ కి శుభాకాంక్షలు తెలియజేసిన జీవి రెడ్డి

మార్కాపురం

మార్కాపురం పట్టణానికి చెందిన సీనియర్ నాయకురాలు శాసనాల సరోజినీ నీ నియమిస్తూ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ లడ్డ నిర్ణయం తీసుకున్నారు.
జనసంఘ్ నాటి నుండి పార్టీకోసం పనిచేస్తూ పలు నియోజవర్గ, జిల్లా రాష్ట్ర స్థాయిలో వివిధ బాధ్యతలతో పాటు, నామినేటెడ్ పదవుల్లో సీనియర్ నాయకురాలు సరోజినీ పనిచేశారు. పార్టీ అధిష్టానం ఆమె చేసిన సేవలను గుర్తించి జాతీయ స్థాయిలో ఆమెకు కౌన్సిల్ సభ్యురాలిగా నియమిస్తూ ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు బీజేవైఎం రాష్ట్ర ఐటి సెల్ కన్వీనర్ జీవీ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తూ బొకే ఇచ్చి దుష్యాల్వాతో సన్మానించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article