తాజా వార్తలుఎంపీడీవోగా జోగేశ్వరావు బాధ్యతలు స్వీకారం

ఎంపీడీవోగా జోగేశ్వరావు బాధ్యతలు స్వీకారం

టి.నరసాపురం.

టి.నరసాపురం ఎంపీడీవోగా కె జోగేశ్వరావు శనివారం బాధ్యతలు చేపట్టారు. యన్ టి ఆర్ జిల్లా బాపులపాడు మండలంలో పని చేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ ఎంపీడీవోగా పని చేసిన మంగాకుమారి బదిలీపై చాట్రాయి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని సమస్యలు గుర్తించి అందరి సహకారం తో పరిష్కరించే విధంగా చర్యలు చేపడతాము అన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article