తుని
తుని మండలం సితయ్యపేట గ్రామంలో మీ ఇంటికి మీ దివ్య బాబు ష్యురిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా తుని నియోజకవర్గం టీడీపీ ఇంచ్చార్జ్ యనమల దివ్య పాల్గొన్నారు
ఈ సందర్భంగా దివ్య ప్రతి గడపకు వెళ్ళి మ్యని ఫెస్టో పథకాలను వివరించి వారి సమస్యలను తెలుసుకున్నారు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం లో ప్రజలందరికీ మంచి జరుగుతుంది అని ప్రజలందరూ తెలుగుదేశం జనసేన కూటమికి మద్దతు ఇచ్చి గెలిపించాలని ఈ సైకో పాలనలో రాష్ట్ర అంతా అప్పుల ఊబిలో కూరుకుపోయింది అని ఆంధ్ర రాష్ట్ర బాగుపడాలి అంటే బాబు రావాలని యనమల దివ్య అన్నారు
ఈ కార్యక్రమంలో యనమల శివరామ కృష్ణన్, పొల్నటి శేషగిరి, మోత్కూరి వెంకటేష్, యనమల భాస్కర్, అప్పన రమేష్, జనసెన సమన్వయ కర్త చోడిషెట్టి గణేష్, వంగలపూడి బుజ్జీ, చింతంనీడి అబ్బాయి,స్థానిక నాయకులు యదాల లోవకృష్ణ,గొర్ల తాతబాబు, వీపు అప్పారావు,గొర్ల బాబ్జీ, బొట్టా దేవుళ్ళు, కోన బుజ్జీ,పల్లా ఈశ్వర, మిరియాల సత్తిబాబు,పంపనబోయిన బాబ్జీ, దార్ల శ్రీను, సారిపిల్లి గోవిందు,బంధం వెంకటరమణ, మరియు తెలుగుదేశం జనసెన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గన్నారు