మార్కాపురం
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి ఆదేశాల నుసారం ప్రకాశం జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు బొంతల కృష్ణ మరియు బిజెపి జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి ఆధ్వర్యంలో o1 O2. 024 తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తారు ఈ కార్యక్రమం. కి ముఖ్య ఉద్దేశం వెలుగొండ ప్రాజెక్టు క్రింద భూమి ఇల్లు సర్వం కోల్పోయిన రైతులకు తక్షణం.నష్టపరిహారం చెల్లించాలని భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యం లో.ధర్నా.కార్యక్రమంనిర్వహిస్తారు .

