- సార్లా ఏవియేషన్ తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం
- మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 1300 కోట్లు
- 500 ఎకరాల్లో ఏర్పాటు
- 150 ఎకరాల్లో మొదటి దశ పనులకు అంగీకారం
- ఫేజ్ వన్ పనుల కోసం రూ.330 కోట్లు కేటాయింపు
( పులివారి హరిప్రసాద్ )
( ప్రజాభూమి, అనంతపురం బ్యూరో )
అనంతపురం జిల్లాలో భారీ స్కై ఫ్యాక్టరీ ఏర్పాటు కాబోతోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చక చక అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఫ్లయింగ్ ట్యాక్సీల తయారీ పరిశ్రమ కరువు జిల్లాలో ఏర్పాటు కానుంది. దీంతో జిల్లా ప్రజల్లో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి. భారతదేశంలోనే ఇది మొట్ట మొదటి పరిశ్రమ గా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ విమానాలే ప్రత్యేకం…
ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలో తయారయ్యే విమానాలు… ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ ( ఈ విటిఓఎల్ ) విమానాలుగా పేర్కొంటున్నారు. వీటిని ఫ్లయింగ్ ట్యాక్సీలు ఉపయోగిస్తారు. ఈ ప్రత్యేక విమానాల తయారీ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక అడుగు వేసింది. బెంగళూరు ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న సార్లా ఏవియేషన్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో అనంతపురం జిల్లాలో భారీ ‘స్కై ఫ్యాక్టరీ’ ఏర్పాటు కానున్నట్లు అధికారిక సమాచారం. ఇది దేశంలోనే మొదటి గిగా స్థాయి ( ఈ విటిఓఎల్ ) తయారీ కేంద్రంగా నిలుస్తుంది.
కియా తర్వాత మరో భారీ ప్రాజెక్టు…
ఇప్పటికే అనంతపురం జిల్లాలో ఉత్పత్తి ప్రారంభించిన కియా కార్ల పరిశ్రమ తర్వాత రాబోయే మరో భారీ ప్రాజెక్టు ఈ విమానాల తయారీ పరిశ్రమ. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం మొత్తం రూ.1,300 కోట్ల పెట్టుబడి అవసరమని అంచనా వేశారు. దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో సమగ్ర సౌకర్యాలతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. డిజైన్, తయారీ, అసెంబ్లీ, టెస్టింగ్, మెయింటెనెన్స్ వంటి అన్ని దశలను ఇక్కడే చేపట్టేలా సమగ్రమైన డీపీఆర్ రూపొందించారు. మొదటి దశ కింద 150 ఎకరాల భూమిలో రూ.330 కోట్లతో పనులు ప్రారంభమవుతాయి. పరిశ్రమ నిర్మాణ పనులు 2028 నాటికి పూర్తి అవుతాయని అంచనా. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పనిచేసినప్పుడు సంవత్సరానికి సుమారు 1,000 ( ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ) విమానాల తయారీ సామర్థ్యం ఉంటుందని అధికారిక అంచనా.
విద్యుత్ శక్తి ఆధారం .
ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ విమానాలు పూర్తి విద్యుత్ శక్తితో నడుస్తాయి. ఈ ఆధునిక విమానాలకు రన్‌వే అవసరం ఉండదు. ఈ విమానాలు నిలువుగా ఎగిరి, దిగగలిగే సామర్థ్యం కలిగి ఉంటాయి. శబ్దం తక్కువ. కాలుష్యం శూన్యం. నగరాల్లో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా భవిష్యత్ ఎయిర్ ట్యాక్సీలుగా పరిగణిస్తున్నారు. ఈ విమానాలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాయని భావిస్తున్నారు. సార్లా ఏవియేషన్ సంస్థ 2028 నాటికి భారతదేశంలో మొదటి ఫ్లయింగ్ ట్యాక్సీ సేవలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఎన్నెన్నో లాభాలు…
ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌కు అనేక లాభాలను తెచ్చిపెడుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. సార్లా ఏవియేషన్ సంస్థతో ఒప్పందం వల్ల వేలాది హై-టెక్ ఉద్యోగాల సృష్టితో పాటు ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు తరలి వస్తాయి. యువతకు అత్యాధునిక టెక్నాలజీ శిక్షణ లభించడంతో పాటు అనంతపురం వంటి వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేస్తుంది. రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది. ఇవన్నీ ఈ ఒప్పందం ద్వారా సాధ్యమవుతాయి.
మేక్ ఇన్ ఇండియాకు ఊతం…
దేశ స్థాయిలో చూస్తే ఇది కేంద్ర ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా భావనకు బలమైన ఊతం కాబోతోంది. భారతదేశంలో అర్బన్ ఎయిర్ మొబిలిటీ (యు ఏ ఎం)కు బాటలు వేస్తుంది. దిగుమతులపై ఆధారపడకుండా స్వదేశీ తయారీని ప్రోత్సహిస్తుంది. భవిష్యత్తులో ఎగుమతుల అవకాశాలు కూడా మరింతగా పెరుగుతాయి.
ప్రస్తుతం తయారీ కేంద్రంగా ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్ట్ రాబోయే రోజుల్లో టెస్ట్ ఫ్లైట్స్, సిటీ ఎయిర్ ట్యాక్సీ సేవలు వరకు విస్తరిస్తుంది. అంతే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతుల వరకు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. భారతదేశ ఆకాశ రవాణాలో స్వావలంభన, ఆవిష్కరణల దిశగా వేస్తున్న గొప్ప అడుగుగా ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్ రవాణా విప్లవానికి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహించడానికి, రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలక మలుపు అవుతుందనడంలో సందేహం లేదు.


Start profiting from your network—sign up today!
Join our affiliate community and maximize your profits—sign up now!
Join our affiliate program today and start earning up to 30% commission—sign up now!
Promote our brand, reap the rewards—apply to our affiliate program today!
How are you?
Turn your network into income—apply to our affiliate program!
Tap into unlimited earnings—sign up for our affiliate program!
Share our offers and watch your wallet grow—become an affiliate!
Become our affiliate and watch your wallet grow—apply now!
Grow your income stream—apply to our affiliate program today!
Refer friends, earn cash—sign up now!
Join our affiliate community and earn more—register now!
Be rewarded for every click—join our affiliate program today!
Tap into unlimited earnings—sign up for our affiliate program!
Earn passive income on autopilot—become our affiliate!
Earn passive income on autopilot—become our affiliate!
iioigylqdujuriozxjkrwsqngtvhsi
Share our products, earn up to 40% per sale—apply today!
Share our products, reap the rewards—apply to our affiliate program!
Refer customers, collect commissions—join our affiliate program!
Earn passive income with every click—sign up today!
Grow your income stream—apply to our affiliate program today!
Apply now and receive dedicated support for affiliates!
Drive sales, collect commissions—join our affiliate team!
Share your unique link and earn up to 40% commission!
Unlock exclusive rewards with every referral—enroll now!
Monetize your traffic instantly—enroll in our affiliate network!
Join our affiliate program today and start earning up to 30% commission—sign up now!
Monetize your influence—become an affiliate today!
Join our affiliate family and watch your profits soar—sign up today!
Tap into unlimited earning potential—become our affiliate partner!
Maximize your income with our high-converting offers—join as an affiliate!
Tap into unlimited earnings—sign up for our affiliate program!
Boost your profits with our affiliate program—apply today!
Join our affiliate program and start earning today—sign up now!
Earn passive income on autopilot—become our affiliate!
Join our affiliate community and earn more—register now!
Boost your income effortlessly—join our affiliate network now!
Partner with us and enjoy high payouts—apply now!
Monetize your influence—become an affiliate today!
Partner with us for high-paying affiliate deals—join now!
Refer friends, collect commissions—sign up now!
Promote, refer, earn—join our affiliate program now!
Start earning instantly—become our affiliate and earn on every sale!
Start sharing our link and start earning today!
Become our partner and turn clicks into cash—join the affiliate program today!
Share your unique link and cash in—join now!
Start earning passive income—become our affiliate partner!
Tap into a new revenue stream—become an affiliate partner!
Boost your profits with our affiliate program—apply today!
Start earning on every sale—become our affiliate partner today!
Join our affiliate program today and earn generous commissions!
Refer customers, collect commissions—join our affiliate program!
Share our products, reap the rewards—apply to our affiliate program!
Share your unique link and cash in—join now!
Unlock exclusive rewards with every referral—apply to our affiliate program now!
Hacklink hizmeti ile web sitenizi bir üst seviyeye taşıyın. Rekabetçi fiyatlar, güçlü altyapı ve müşteri memnuniyeti odaklı çalışıyoruz. 1002
Share your link and rake in rewards—join our affiliate team!
Okay, who’s been spinning the reels at w888slot? Any big wins lately? I’m feeling lucky and might need a new spot to try my luck. Tell me the RTP is nice! Head over to w888slot to take a look.
Peryaplus is alright, you know. Nothing too special, but it’s got some fun stuff. Could be a decent way to kill some time. Check em out: peryaplus
Pesomaxfuncasino… name’s a mouthful haha! But hey, the games are pretty entertaining. Just play responsibly, yeah? You can find it here: pesomaxfuncasino
Join our affiliate program and watch your earnings skyrocket—sign up now!
Tap into a new revenue stream—become an affiliate partner!
Maximize your income with our high-converting offers—join as an affiliate!
Join our affiliate program and start earning commissions today—sign up now!
Start earning on autopilot—become our affiliate partner!
Start earning every time someone clicks—join now!
Start earning passive income—join our affiliate network today!
Drive sales, earn commissions—apply now!