తాజా వార్తలుతోలేరు లో శ్రీ సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా భారీ అన్న సామరాధన.

తోలేరు లో శ్రీ సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా భారీ అన్న సామరాధన.

వీరవాసరం

వీరవాసరం మండలం తోలేరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ వద్ద శనివారం శ్రీ సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా భారీ అనుసమారాధన నిర్వహించారు. ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాసరావు, జడ్పీటీసీ మాజీ సభ్యులు పోలిశెట్టి సత్యనారాయణ, వైసిపి నాయకురాలు గూడూరు ఉమా బాల ప్రారంభించారు. సుమారు 20వేల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ జవాబులు సత్యనారాయణ, రైస్ మిల్లర్ మల్ల రాంబాబు, ప్రభువు సామాజికవేత్త చెరుకువాడ రంగసాయి . తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article