Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుసీఎం రేవంత్ రెడ్డి 28 సార్లు ఢిల్లీ వెళ్లి.. రాష్ట్రానికి 28 రూపాయలు కూడా తీసుకురాలేదు...

సీఎం రేవంత్ రెడ్డి 28 సార్లు ఢిల్లీ వెళ్లి.. రాష్ట్రానికి 28 రూపాయలు కూడా తీసుకురాలేదు :కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న మహాధర్నాలో సోమవారం కేటీఆర్ పాల్గొన్నారు.సీఎం రేవంత్ రెడ్డి 28 సార్లు ఢిల్లీ వెళ్లి.. రాష్ట్రానికి 28 రూపాయలు కూడా తీసుకురాలేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి సొంత నియోజకవర్గ గిరిజన, దళిత ప్రజలను కలిసేందుకు సమయం లేదు.. సొంత ప్రజల నుంచి తిరుగుబాటు ఎదుర్కొంటున్నారని విమర్శంచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article