Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలునందిగం సురేష్ మీద మరో కేసు నమోదు

నందిగం సురేష్ మీద మరో కేసు నమోదు

వైసీపీ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ పై మీద మరో కేసు నమోదు అయింది. అమరావతి ఉద్యమ సమయంలో ఇప్పటి బీజేపీ మంత్రి సత్య కుమార్ పై దాడికి పాల్పడ్డాడట వైసీపీ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులు.వైసీపీ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరుడు బేతపూడి రాజేంద్ర కత్తితో దాడికి ప్రయత్నించాడని ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. ఈ తరునంలోనే… వైసీపీ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ పై మీద మరో కేసు నమోదు అయింది. వైసీపీ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్, బోరుగడ్డ అనిల్ తో పాటు మరో 30 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు…ఈ మేరకు అధికారిక ప్రకటన చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article