టాప్ న్యూస్జనసేనలో చేరిన బాలినేని, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య…కండువా కప్పిన పవన్‌ కల్యాణ్‌

జనసేనలో చేరిన బాలినేని, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య…కండువా కప్పిన పవన్‌ కల్యాణ్‌

ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి
నేడు పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిక
సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య కూడా జనసేనలోకి ఎంట్రీ
పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్న పవన్

మంగళగిరి : ఇటీవలే వైసీపీకి గుడ్‌ బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య ఇవాళ జనసేన పార్టీలో చేరారు. గురువారం సాయంత్రం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారికి అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ కండువా కప్పి, జనసేనలోకి సాదరంగా స్వాగతం పలికారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పవన్‌ వారికి సూచించారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article