క్రీడలుబైతలే &ట్రయతలే పోటీల్లో స్వర్ణ పథకం సాధించిన పిఠాపురం యువకుడు

బైతలే &ట్రయతలే పోటీల్లో స్వర్ణ పథకం సాధించిన పిఠాపురం యువకుడు

కాకినాడ జిల్లా పిఠాపురంలో
స్వర్ణ పథకం సాధించిన యువకుడు .
పిఠాపురం:మోడరన్ పెంటతిలోన్ నేషనల్ ఛాంపియన్ సిప్ ఉత్తరఖాండ్ 2024.నిర్వహింంచిన జాతీయ స్థాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్ నుండి 76మంది వివిధ కేటగిరి లందు పాల్గొన్నారు.దానిలో భాగంగా ఒక విభాగం లో జరిగిన బైతలే &ట్రయతలే పోటీలో ఆంధ్రప్రదేశ్ జట్టులో పిఠాపురం నకు చెందిన సూరవరపు రామ్మోహన్ రావు “స్వర్ణ పతకం”సాధించారు. స్వర్ణ పతకం సాధించిన రామ్మోహన్ ను పిఠాపురం నియోజకవర్గం ఎక్స్ ఎమ్మెల్యే ఎస్ వి ఎస్ ఎన్ వర్మ ఫోన్లో ప్రత్యేక అభినందనలు తెలిపారు
మన ఊరు మన బాధ్యత స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండేపూడి శంకరరావు, అల్లవరపు నగేష్, క్రీడాకారులు పుణ్యమం తుల సత్యనారాయణ, అడ్డురి శ్రీను ప్రముఖ సీనియర్ .క్రీడాకారులు అభినందనలు తెలిపారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article