మద్దతు తెలిపిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్
కడప సిటీ :కలకత్తా నగరంలో 9వ తేదీ వై ద్య విద్యార్థిని హత్యాచారం చే సి,హత్యకు పాల్పడిన నిందితు డు సంజయ్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని కడప రిమ్స్ లో జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆం దోళనకు సీఐటీయూ జిల్లా ప్ర ధాన కార్యదర్శి బి మనోహర్ మద్దతు తెలియజేశారు.ఈసo
దర్భంగా ఆయన మాట్లాడు తూ కలకత్తా నగరం ఆర్ జె కె ఆర్ హాస్పిటల్ లో వైద్య విద్యా ర్థిని దుర్మార్గంగా చంపడాన్ని తీ వ్రంగా ఖండించారు.ఇలాంటిదా రుణానికి ఓడి కట్టిన వారిని కఠి నంగా శిక్షించాలని డిమాండ్ చే శారు.ప్రాణాలు పోసే డాక్టర్లను ప్రాణాలు తీయడం అత్యంత హేయమైన చర్యని తెలిపారు. దేశం దిగ్భ్రాంతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాం టి తరుణంలో దేశమంతట జూనియర్ డాక్టర్లు ఐక్యమత్యం గాఉండఎక్కడోజరిగినటువంటి సంఘటనకు కడప రిమ్స్ లో ఉ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు కడప రిమ్స్ లో డాక్టర్లు ఆందోళన చేయడం అభినందిo చదగ్గ విషయమని తెలిపారు. ఈ ఆందోళనకు సిఐటియు ప్రత్యక్షంగా మద్దతు తెలుపుతు న్నామన్నారు . 17, 18న నెల్లూ రులో జరిగిన రాష్ట్ర కౌన్సిల్ స మావేశంలో రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగాఈరవై 21వ తారీఖున, జిల్లా వ్యాప్తంగా సీఐటీయూఆధ్వర్యంలోఆందోళన చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ కార్య క్రమ oలో సిఐటియు నగర అధ్యక్షు లు పి చంద్ర రెడ్డి,రిమ్స యన్ కార్యదర్శి సుదర్శన్,రిమ్స్ నా యకులు భాస్కరు, కొండయ్య , పవన్ దస్తగిరి, తదితరులు పాల్గొన్నారు.

