మార్కాపురం :నీడ్ N నీడ్ సొసైటీ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా హాస్పిటల్ నందు. చికిత్స పొందుతున్న 20 మందికి పైగా డయాలసిస్ పేషంట్లకి తర్లుపాడు మండల విద్యాశాఖాధికారి అచ్యుత సుబ్బారావు చేతుల మీదుగా పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డయాలసిస్ పేషంట్లకి పండ్లు పంపిణీ చేయడం ఎంతో శుభ పరిమాణమని.సుబ్బారావు
అన్నారు నీడ్ చీ% దీద్ సంస్థ అధ్యక్షుడు బండారు రాజేష్ కుమార్ ని అభినందించారు ఈ సందర్భంగా రాజేష్ కుమార్ మాట్లాడుతూ మా సంస్థ ద్వారా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటానికి మేము సిద్ధంగా ఉన్నామని అందరు సహకారంతో ముందు వెళ్తామని అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో
ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ ఉమ, మేనేజర్ వెంకటేశ్వర్లు, టెక్నీషియన్ దారా కుమార్, సామ్రాజ్యం, చిన్న బాబు, పద్మ, జ్యోతి, వెంకటేశ్వర్లు, సరళమ్మ, జానకి మరియు నీడ్ చీ% డీడ్ సభ్యుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు.

