తాజా వార్తలుఎంపీగా అందుకున్న మొదటి నెల జీతాన్ని అమరావతికి విరాళంగా ఇచ్చిన కలిశెట్టి అప్పలనాయుడు

ఎంపీగా అందుకున్న మొదటి నెల జీతాన్ని అమరావతికి విరాళంగా ఇచ్చిన కలిశెట్టి అప్పలనాయుడు

అమరావతి నిర్మాణంలో నేను సైతం అంటూ విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముందుకొచ్చారు.ఎంపీగా అందుకున్న తొలి నెల వేతనం రూ. 1.57 లక్షల చెక్కును అమరావతి నిర్మాణం కోసమంటూ ఎంపీ సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అందించారు. అమరావతిపై ప్రేమను చాటుకున్న ఎంపీని చంద్రబాబు అభినందించారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article