ప్రజాభూమి పోరుమామిళ్ల:
అభివృద్ధి సంక్షేమ పథకాలపై సర్వసభ్య సమావేశంలో నాయకులు అధికారులతో సమీక్ష జరిగింది. ఉప మండల అధ్యక్షుడు సి. బాషా అధ్యక్షతన సమావేశంపొరుమామిళ్ళ మండలము లో ప్రబుత్వము చెపట్టిన సంక్షేమ పథకాలు,అభివృద్ధి పనులపై చర్చవివిధ శాఖల పని తీరు పై సమీక్ష నిర్వహించి మండలము లోని పలు సమస్యలు వాటి పరిస్కారం గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చెన్ను రాజశేఖర్, జెడ్పిటిసి ముత్యాల ప్రసాద్, పంచాయతీ సర్పంచులు ఎంపీటీసీలు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.