సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాలెం హరిప్రసాద్
కడప సిటీ :శనివారం కడపకాంగ్రెస్ పార్టీ కార్యాలయము లో విలేఖరు ల సమావేశం ఏర్పాటుచేయగా సీనియర్కాంగ్రెస్పార్టీనాయకలుపాలెంహరిప్రసాద్మాట్లాడుతూదేశ వ్యాప్తంగా మోడీ స్కాం లకు, మాఫియా డాన్గా ఉన్నారు అని విమర్శించారు.ఆయనపేరు స్కాంమోడీఅనిమార్చుకోవాలనిఆయనఅన్నారు.మోడీచేసిన స్కాం లు ఒక్కటి ఈవీఎం లు, రెండవది నీట్ పరీక్ష పత్రాలు, మూడవధిస్టాక్మార్కెట్స్ల.దోపిడీ అని అన్నారు.అంతేకాకుండా ఈ బిజెపి ప్రభుత్వం వల్ల దేశ వ్యాప్తంగానీట్విద్యార్థులుదాదాపు25లక్షలమంది నీట్ పరీక్షలు రాస్తేఅందులో63మందికిదాదాప720/720మార్కులురావడం
చాలావిడ్డురంగాఉందిఅన్నారు. అది కూడా ఒకే ఇన్స్టిస్తుషన్ లోనే రావడం చాలా దారుణం అనిఅన్నారు. నీట్ పరీక్షలలో పేద,బడుగుబలహీనవిద్యార్థులనుమోసంచేసిబడాబాబుల విద్యార్థులుకుబిజెపిప్రభుత్వం అమ్ముడుపోయిందిఅనిఅన్నారు.బిజెపిప్రభుత్వంకు కాంగ్రెస్ పార్టీ తరుపున మళ్ళీ నీట్ పరీక్ష జరపాలని డిమాండ్ చేస్తున్నాముఅన్నారు. ఈ కార్యక్రమం లో ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిళ్ళ బాబు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉప అధ్యక్షులునంది మండలం సుషీల్ కుమార్, మరియు, ఆర్టీ ఐజిల్లాఅధ్యక్షులునరసింహులు పాల్గొన్నారు.