Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలుటిడిపి ఏజెంట్ ద్విచక్ర వాహనం దగ్గం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

టిడిపి ఏజెంట్ ద్విచక్ర వాహనం దగ్గం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

సంఘటన విషయాలు అడిగి తెలుసుకుంటున్నకడపటిడిపిఅధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరెడ్డి

కడప సిటీ :కడప నగరంలో శంకరపురం లో టిడిపి అభ్యర్థి మాధవి గారి తరుపున బూత్ ఏజెంట్ గా వ్యవహరించిన సిగిలి ప్రసాద్ రెడ్డిగురువారం ఆయన ఇంటి ముందు వాహనం పార్కు చేసిఇంట్లోనిదరించిఉదయకాలమే లేసి వాహనం చూసుకోగా ఇంటిముందుకాలిపోయిఉన్నది. వెంటనే శ్రీనివాస్ రెడ్డి టిడిపి టాయిలెట్ బ్యూరో శ్రీనివాస్ రెడ్డికి తెలియపరిచారు, ఉటా, ఊట్టినఆయనఆయనసతీమణిమాధవిరెడ్డిటిడిపికార్యకర్తలు బయలుదేరి వెళ్లి వాహనాన్ని పరీక్షించి నారు.టిడిపి ఏజెంట్ సిగిలీ ప్రసాద్ రెడ్డి నీ విషయం అడిగి తెలుసుకున్నా శ్రీనివాస్ రెడ్డి ,మాధవి అత్యర్థులకు ఇలాంటి పిరికి చర్యలు చేసి మాటిడిపికార్యకర్తలనురెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని అన్నారు. వారుఈ విషయం పై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. పత్యర్థులుఎంతరెచ్చగొట్టేకవింపు చర్యలు చేసిన మేము ,మా కార్యకర్తలు శాంతియుతంగా ఉంటాంఅన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article