Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుతుని రైల్వే స్టేషన్ లో విశాఖ వాసి మృతి

తుని రైల్వే స్టేషన్ లో విశాఖ వాసి మృతి

తుని :తుని రైల్వే స్టేషన్ ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ పై విశాఖ వాసి ఒకరు శుక్రవారం అస్వస్థకు గురై మృతి చెందారని జి అర్పి ఎస్ ఐ అబ్దుల్ మారిఫ్ తెలిపారు. విశాఖపట్నం కృష్ణా మార్కెట్ ప్రాంతంలో బంగారు పని చేసే మధు పాక భాస్కరరావు (45) సంవత్సరాలుగా గుర్తించామన్నారు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. విశాఖ నుంచి బ్రహ్మంగారి మతానికి ట్రైన్ లో వెళ్తుండగా తుని రైల్వే స్టేషన్ లో దిగి ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు ఎస్సై తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article