టిడిపి నాయకులు బొబ్బిలి రాయుడు, చింతరాజుపల్లి రమణ
ఒంటిమిట్ట:
రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి సువాసి బాలసుబ్రమణ్యం అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొందుతారని ఒంటిమిట్ట మండల ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి బొబ్బిలి రాయుడు, బొడ్డే రవణ అన్నారు శనివారం నాడు సుగవాసి బాలసుబ్రమణ్యం గారిని కలిసి శాలువా పూలమాలవేసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో చింత రాసు పల్లె గ్రామ నాయకులు రాజంపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ సుగువాసి బాలసుబ్రమణ్యం గారిని ,వారి సోదరుడు శ్రీ సుగువాసి ప్రసాద్ బాబు మరియు ఒంటిమిట్ట మండలం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ సుగవాసి శ్రీనివాసులు ఒంటిమిట్ట మండలం నాయకులు శ్రీ బొబ్బిలి రాయుడు జీవి రమణ,కోనిశెట్టి శ్రీనివాసులు, మీనిగా వెంకటసుబ్బయ్య ,రాచాల చిన్నబి , శంకర్ దాదా, అజయ్ నాయుడు మరియు గోర్ల వెంకటరమణ మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ సుగువాసి బాలసుబ్రమణ్యం గెలుపుని రాబోవు కౌంటింగ్ లో కచ్చితంగా ఆయనను రాజంపేట ఎమ్మెల్యేగా గెలిపించుకొని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి తెచ్చుకుంటామని తమ పూర్తి మద్దతును తెలియజేసి ఆయనకు మరియు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ సుగవాసి శ్రీనివాసులు దృశ్యాలువతో సత్కరించే అభినందనలు తెలిపారు.