Wednesday, February 18, 2026

Creating liberating content

తాజా వార్తలురూ .22.000 విరాళం అందించిన భారతీయ జనతా పార్టీ షేక్ బాబ్జాన్

రూ .22.000 విరాళం అందించిన భారతీయ జనతా పార్టీ షేక్ బాబ్జాన్

ఎన్ పి కుంట మండలం

ఎన్ పి కుంట మండల కేంద్రంలో మొలకల పున్నమి పండుగ సందర్భంగా శ్రీ నల్ల గంగమ్మ అమ్మవారికి ప్రతీయేట భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించే బోనాల పండుగ శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మైనార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేక్ బాబ్జాన్ తన కుటుంబ సభ్యులతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సా, చీర పసుపు కుంకుమ తో పాటు గంగమ్మకు ఇష్టమైన వేటలకు మరియు ఖర్చుల నిమిత్తం రూ. 22,000 ఈ నల్ల గంగమ్మ విరాళం అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article