తాజా వార్తలుతుని రైల్వే స్టేషన్ లో హీరో సాయిరాం శంకర్

తుని రైల్వే స్టేషన్ లో హీరో సాయిరాం శంకర్

తుని :తుని పట్టణ రైల్వే స్టేషన్లో సోమవారం సినీ హీరో సాయిరాం శంకర్ సందడి చేశారు నర్సీపట్నం చెందిన పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకరు తన స్వగ్రామానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వెళుతున్న నేపథ్యంలో తుని రైల్వే స్టేషన్లో చిత్రంతోపాటు పలు చిత్రాలలో ఆయన నటించారు. తెనాలి రైల్వే స్టేషన్ లో ఆయనను చూసి పలువురు సెల్ఫీ దిగారు

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article