తాజా వార్తలుజనసేన పార్టీ ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ జ్యోతిర్లింగాల సందర్శన

జనసేన పార్టీ ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ జ్యోతిర్లింగాల సందర్శన

జగ్గంపేట

జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ గారు ఎలాక్షన్ అనంతరం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలవాలి అని మరియు కూటమి అత్యధిక స్థానాలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విజయం చేకూరాలని కోరుకుంటూ జ్యోతిర్లింగాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇందులో భాగంగా మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని ఓంకారేశ్వరుని, మామరేశ్వర్ స్వామివారిని దర్శించుకున్నారు

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article