Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుతండ్వా రిజర్వాయర్ ఏటి కాలవలోశిధిలావస్థలో గ్రోయిన్స్

తండ్వా రిజర్వాయర్ ఏటి కాలవలోశిధిలావస్థలో గ్రోయిన్స్

కోటనందూరు
కోటనందూరు మండలంలో గ్రోయిన్స్ శిథిలావస్థకు చేరడంతో మెట్ట ప్రాంత రైతాంగం ఆందోళన గురవుతున్నారు. అల్లిపూడి,కోటనందూరు, కాకరపల్లి గ్రామాల సమీపంలో తాండవ రిజర్వాయర్ ఏటి కాలం మధ్యలో నిర్మించిన గ్రహిన్స్ పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. గ్రోయిన్లకు మరమ్మత్తులు చేయకపోవడం వల్ల పంట పొలాలకు చేరవలసిన సాగునీరు వృధాగా సముద్రంలో పోతుందని రైతుల ఆవేదన చెందుతున్నారు. చర్యలు తీసుకొని అధికారులు సరైన మార్గం చూపించాలని ప్రజల ఆవేదన చేస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article