తాజా వార్తలుచిలకలగూడలో కాల్పుల కలకలం..

చిలకలగూడలో కాల్పుల కలకలం..

సికింద్రాబాద్‌ చిలకలగూడలో అర్ధరాత్రి కాల్పులు కలకలం సఅష్టించాయి. శుక్రవారం అర్ధరాత్రి చిలకలగూడలో సెల్‌ఫోన్‌ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. దీంతో పోలీసులను చూసిన ముఠా సభ్యులు పారిపోయేందుకు యత్నించారు. దీంతో వారిపై ఓ కానిస్టేబుల్‌ కాల్పులు జరిపాడు. అనంతరం ముగ్గురిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కాగా, తోపులాటలో మిస్‌ఫైర్‌ అయిందని చిలకలగూడ సీఐ వెల్లడించారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article