తాజా వార్తలుకేజ్రీవాల్‌కు ఊర‌ట‌.. బెయిల్‌పై తీర్పు రిజ‌ర్వ్‌

కేజ్రీవాల్‌కు ఊర‌ట‌.. బెయిల్‌పై తీర్పు రిజ‌ర్వ్‌

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం తీర్పు రిజ‌ర్వు చేసింది. కేజీవాల్ త‌ర‌ఫున న్యాయ‌వాదులు, ఈడీ వాద‌న‌లు విన్న‌ ధ‌ర్మాస‌నం ఆ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. కాగా, ఇప్ప‌టికే ఈ కేసులో అరెస్ట‌యిన ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారం చేసేందుకు మ‌ధ్యంత‌ర బెయిల్ పిటిష‌న్ వేయ‌గా ష‌ర‌తుల‌తో జూన్ 1 వ‌ర‌కు మంజూరు చేయ‌డం తెలిసిందే. గ‌డువు ముగిసిన అనంత‌రం ఆయ‌న‌ లొంగిపోవ‌డం విదిత‌మే. అయితే లిక్క‌ర్ కుంభ‌కోణంలో ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో క్రేజీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article