తాజా వార్తలురా కదలిరా సభను విజయవంతం చేయాలి

రా కదలిరా సభను విజయవంతం చేయాలి

టి.నరసాపురం.

మండల పార్టీ విస్తృతస్థాయి సమావేశం స్థానిక విజయలక్ష్మి థియేటర్ వద్ద శనివారం జరిగింది 5 వ తేదీ చింతలపూడిలో జరిగే రా కదలిరా సభను విజయవంతం చేయాలని ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా చిట్టి బోయిన రామలింగేశ్వరరావు రాష్ట్ర టిడిపి నాయకులు మండల నాయకులు మరియు గ్రామ అధ్యక్షులు కు పరిశీలకులు తగు సూచనలు చేశారు మండలం నుండి సుమారు పదివేల మందిని సభకు హాజరయ్యేలా చూడాలని ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయవలసిందిగా కోరారు ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర నాయకులు జయవరపు శ్రీరామ్మూర్తి శీలం వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ గ్రామ అధ్యక్షులు మరియు బూత్ లెవెల్ నాయకులు సమన్వయంతో గ్రామాలలో జనాలను సమీకరించి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మండల అధ్యక్షులు నాయుడు రామకృష్ణారావు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మండల నాయకులు ఆచంట సూర్యనారాయణ బొంతు సత్యనారాయణ నల్లూరి చలపతిరావు కాల్ని డి రాంబాబు ఆచంట అనిల్ కుమార్ బీసీ నాయకులు కొండపల్లి రవి అద్దంకి జగ్గారావు జోనబోయిన సోంబాబు కోరుకొండ వెంకట భద్రం తదితరులు పాల్గొన్నారు

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article